Pushpa The Rise : Why Telugu Audience are over judgemental ?
#PushpaMovie
#AlluArjun
#Tollywood
#PanIndia
#Rashmika
#Sukumar
#PushpaTheRise
#PushpaTheRule
#PushpaReview
సుకుమార్ -బన్నీ మాస్ కాంబోలో పుష్ప సినిమా డిసెంబర్ 17న రిలీజ్ అయ్యింది.. ఈ సినిమా పోస్టర్లు , టీజర్స్, సాంగ్స్ అన్నీ సినిమా పై అంచనాలను పెంచేశాయి. అలాగే రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ ఆ అంచనాలను తారాస్థాయికి చేర్చింది. ఇక ఊర మాస్‌లుక్ లో అడవిలో హంగామా చేసిన పుష్ప రాజ్ ని చూసి బన్నీ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు